Surprise Me!

COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu

2020-08-02 9 Dailymotion

The World Health Organization has warned that the coronavirus pandemic is likely to be lengthy. ‘Coronavirus a once-in-a-century health crisis, effects to last decades’ members says. The statement comes after an emergency committee of WHO met to evaluate the crisis six months after sounding the international alarm.
#COVID19
#Coronavirus
#WHO
#WorldHealthOrganization
#COVID19casesinIndia
#COVID19Symptoms
#PMModi
#Lockdown
#China

ప్రపంచానికి శనిలా దాపురించిన కరోనా వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీ విభాగం మరోసారి సమావేశమైంది. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులతో కూడిన ఈ ఎమర్జెన్సీ కమిటీనే కరోనాను పాండమిక్(మహమ్మారి)గా ప్రకటించింది.

Buy Now on CodeCanyon